SRD: సంగారెడ్డి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 669 ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డిఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.