VZM: నాణ్యతలేని, కల్తీ ఆహార పదార్ధాలను విక్రయిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని జేసీ ఎస్.సేతు మాధవన్ హెచ్చరించారు. జిల్లాలో నాణ్యత లోపించిన ఆహారాన్ని విక్రయించిన 12 మందికి రూ.3లక్షలు అపరాధ రుసుం విధించారు. రాజాంలో 4, బొబ్బిలిలో 2, గజపతినగరంలో 3, దత్తిరాజేరులో 1, కొత్తవలసలో ఇద్దరిపై కేసులు నమోదు చేసి జేసీ ఎదుట ఉంచారు.
Tags :