KMR: భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు సోహం అకాడమీ, L&T ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ రోబోటిక్స్‌పై 50 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ అనంతరం ఎంపిక చేసిన 20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు.