ASR: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఎంహెచ్వో డాక్టర్ టీ. విశ్వేశ్వరనాయుడు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం పాడేరు డివిజన్ పరిధిలోని 35 పీహెచ్సీల సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి సొసైటీ డెవలప్మెంట్ నిధులను దుర్వినియోగం చేయకుండా.. కమిటీ ఆమోదంతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని సూచించారు.