PPM: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. పాలకొండ పట్టణంలోని వైఎస్సార్, గారమ్మ, ఎన్ఎస్ఎన్ కాలనీలు, ఎన్.కె.రాజపురంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పట్టణంలోని కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.