GNTR: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కార్పొరేషన్ యాజమాన్యం కలిసి పనిచేస్తున్న విద్యాలయాల్లో ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పేరెంట్ టీచర్స్ మీటింగ్లు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య సమన్వయాన్ని ఏర్పరచి విద్యార్థుల విద్యా ప్రగతికి దోహదపడతాయన్నారు.
Tags :