KRNL: ఎమ్మిగనూరులోని వైఎస్సార్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఖాసీం వలి ఆధ్వర్యంలో YS రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. 108, ఆరోగ్య శ్రీ, ఫీజురియింబర్స్‌మెంట్ తదితర పథకాలతో పేద ప్రజల గుండల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.