సత్యసాయి: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పెనుకొండలోని తన స్వగృహంలో మాజీ మంత్రి శంకర్ నారాయణ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ, 108 వంటి పథకాలతో వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని శంకర్ నారాయణ తెలిపారు.