ASF: జిల్లాలోని KGBV, U.R.S లో ఖాళీగా ఉన్న పోస్టులు ఒప్పంద పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. KGBV ల్లో 2 ANM, 3 అకౌంటెంట్ పోస్టులకు మహిళా అభ్యర్థులు, URS లో అసిస్టెంట్ కుక్, నైట్ వాచ్మెన్, డే వాచ్మెన్ పోస్టులకు పురుష/మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.