TPT: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో ఉచిత శిక్షణ అందించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు తెలిపారు. కనీసం పది ఉత్తీర్ణులై, 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న మహిళ, పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.