KDP: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని, జమ్మలమడుగు పట్టణము టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఉన్నYS రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఈరోజు YCP ఎమ్మెల్సీ పోన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపీ నాయకులు పాల్గొన్నారు.