NLR: సీతారాంపురం మండలం ఇంఛార్జ్ ఎంపీడీవోగా అప్పాజీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంఛార్జ్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న భార్గవి బాపట్ల ఈటీసీ కేంద్రానికి బదిలీ అయ్యారు. దీంతో ఆమె స్థానంలో ఉదయగిరి ఎంపీడీవో అప్పాజీ సీతారాంపురంకు ఇంఛార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు.