KDP: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా తులసిరెడ్డి కనుమ పోలేరమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి విశిష్టతను ఆయనకు వివరించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.