VZM: విద్యార్థులు మాదక ద్రవ్యాలు వినియోగించి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ అన్నారు. మిమ్స్ మెడికల్ కళాశాల డీన్ లక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మిమ్స్ మొయిన్ గేట్ నుంచి నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు.