NRML: లక్ష్మణచంద మండలంతో పాటు రాచాపూర్, వడ్యాలలో మంగళవారం అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వరి కొనుగోలు చేయాలన్నారు. నిర్దేశిత తేమ శాతం వచ్చిన తరువాత మాత్రమే తూకం చేయాలని, ఒక్క గ్రాము కూడా అధికంగా తూకం చేయొద్దని అధికారులకు ఆదేశించారు.