బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఓ ట్రాన్స్ జెండర్‌కు కూడా బీఎస్పీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి సినిమా.. బాలయ్య ఫ్యాన్స్‌కు దసరా పండగను కాస్త ముందే తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. కానీ అప్పుడే ఓటిటి డేట్ బయటికొచ్చేసింది.
హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. హీరోల మాదిరి ఎక్కువ సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగలేరు. చాలా తక్కువ మంది మాత్రమే దశాబ్దాలపాటు కొనసాగతారు. అది కూడా వరసగా హిట్లు దక్కినప్పుడే. అదే, హీరోయిన్ కి వరసగా రెండు, మూడు ప్లాప్ లు పడితే.. మళ్లీ ఆమెను సిన
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' టీజర్ విడుదలైంది. అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలు తీసే నితిన్ ఈ సినిమా ఎలా ఉండబోతుందో టీజర్‌తో హింట్ ఇచ్చారు. ఎలా ఉందో మీరూ చూసేయండి.
జబర్ధస్త్ కమెడియన్ రాకేశ్ 'కేసీఆర్'కు వీరాభిమాని. ఆయన పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికోసం తన సొంత ఇంటిని తాకట్టు పెట్టానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
నిజమే.. మరో రెండు రోజుల్లో మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాటి.. ఓ విషయంలో మెగా డాటర్ నిహారికను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెకేషన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
థియేటర్ ఆర్టిస్ట్ నుంచి సినిమాల వరకు నటుడు ఎమ్ఎస్ చౌదరి ప్రస్థానం, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులను 'హిట్ టీవీ' ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్య్వూలో పంచుకున్నారు.
2023 వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుండగా పాకిస్థాన్ క్రికెట్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన లియో సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వసూళ్లు నిజమా? కాదా? అని ట్రేడ్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వర రావు' ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అనుకున్నంత స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ సినిమా. మరి టైగర్ పరిస్థతేంటి?