SRPT: జిల్లాలోని నిరుద్యోగ క్రైస్తవ మైనారిటీ యువతకు ‘కౌంటర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్’ కోర్సులో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నర్సింహులు తెలిపారు. 18-35 ఏళ్ల లోపు వయస్సు, ఇంటర్ అర్హత కలిగిన వా
NLG: నారాయణపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు చెరుకుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు ఇస్లావత్ మౌనిక, జరుపుల రేణుక ఎంపికయ్యారని ఎంఈఓ గోప్యా నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించడం గర్వకారణమని ఆయన
SDPT: సిద్దిపేట మండల కేంద్రంలోని బెజ్జంకి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మాజీ MPTC కొండ్ల వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులందరికీ సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించగా, ఉపాధ్యాయులకు ECG, BP, షుగర్, కంటి పరీక్
ASF: పెంచికల్ పేట్ మండలం గుంట్లపేట గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు మాజీ MLA కోనేరు కోనప్ప శుక్రవారం హాజరయ్యారు. ఉత్సాహభరితంగా సాగిన పోటీలలో విజేతలకు, రన్నరప్ జట్లకు అయన బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో ముందుకు రావడం ద్వారా శారీ
PDPL: ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు నంది మేడారం కోర్టు న్యాయవాది ఆకారి రాజేశం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చదువు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక సాధనం’ అని పేర్కొన్న
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వార్డు సభ్యులకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నామని స్థానిక ఎంపీడీవో సరోజ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఉన్న 160 మంది వార్డు సభ్యులలో 80 మంది చొప్పున శిక్షణ ఇస్తామన్నారు. పట్టణంలోని రైతు వేదికలలో ఫిబ్రవ
TG: సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు బాల్ రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. మారణాయుధాలతో బాల్ రెడ్డిని దుండగులు హత్య చేశారు. దుబ్బాక మండలం రాజక్కపేట శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై రాజక్కపేట నుంచి చెల్లాపూర్‌లోని ఇంటికి వెళ్తుండగా దా
GNTR: మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును శుక్రవారం గుంటూరులోని ఆయన నివాసంలో పొన్నూరు మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ డా. రూత్ రాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభ
ప్రకాశం: కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కనిగిరి అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శుక్రవారం శీలవారిపల్లి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌లో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్ప
AP: మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘పుష్ప సినిమా డైలాగ్‌లు Xలో పెట్టటం కాదు.. మీ మ్యాచ్ టికెట్లకు డబ్బులు ఎక్కడివో పోస్ట్ చేయండి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్ని స్పెషల్ ఫ్లైట్ టికెట్లు మీ డబ్బులతో