గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమా నిడివిపై వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. సినిమా 3 గంటల పైగా ఉంటుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉందని, కేవలం ఫస్టాఫ్ మాత్
W.G. పాలకొల్లు పట్టణంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగరాజుపేట నుంచి పాలమూరు వరకు రూ.4.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రభు
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో శివ కళ్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో రమాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలలో భాగంగా 6వ తేదీ స్వామివారి కళ్యాణం, 8వ తేదీ రథోత్
NRML: నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ద్వంద్వ రాజకీయాలను ఎండగడతామని బీజేపీ నేత రావుల రామనాథ్ హెచ్చరించారు. తైబజార్ సమస్యపై అధికార పార్టీ నేతలు డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వమే ఉన్నందున సమస్యను పరిష్కరించాలని, లేదంటే ప్రజల పక
MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న లారీ డ్రైవర్, క్లీనర్,హెల్పర్లకు పెరిగిన ధరలకనుకూలంగా వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని AITUC రీజియన్ ప్రెసిడెంట్ ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం TTC సుదీర్‌కు సమ్మె నోటీస్ అందజేశ
WNP: ఘనపురం మండలం దొంతికుంట తండాలో ఉన్న ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి సీట్ల భర్తీకి దరఖాస్తు గడవు పొడిగించినట్లు ప్రత్యేక అధికారి ఉమాదేవి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా http://tgms.telangana.gov.in వెబ్ సైట్&
సత్యసాయి: సోమందేపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ప
ATP: పామిడిలోని బీకే కళ్యాణ మండపంలో ఈ నెల 8న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ తిరుపతి నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందన్నార
విజయ్ దేవరకొండను చూసి మొదట్లో భయపడ్డానని రష్మిక గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి బెరుకుగా ఉండేదని, అందుకే విజయ్‌తో నటించేటప్పుడు ఆందోళన పడ్డానని పేర్కొంది. వి