ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గోండుగూడ గ్రామస్థులు గురువారం పెళ్లికట్నం నిషేధిస్తూ తీర్మానించారు. ఈ సందర్బంగా పెందోర్ హీరాబాయి గణపత్ రావు కుమార్తె వివాహానికి గ్రామస్థులు చందా జమ చేసి రూ.14,000 ఆర్థిక సహాయం చేశారు. ఇక నుంచి గ్రామంలో పెళ్లి ఉంటే
NLG: నార్కెట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి సుభాష్ రెడ్డి, చిన్నతుమలగూడెంకు చెందిన పులిపలుపుల నిర్మల మృతి చెందగా… వారికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించ
TPT: పాకాల మండలం ముద్దలపల్లి పొలాల్లో తలారిపల్లెకు చెందిన ముత్తిరేవుల సుబ్రహ్మణ్యం (45) మృతదేహం లభ్యమైంది. తలపై బలమైన గాయం ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఫోన్‌ను స్వాధీనం
NLR: ఆరోగ్య శాఖలో NHM విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని DMHO సుజాత గురువారం తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట
WNP: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను, ఉపాధ్యాయ హాజరు పట్టికలు, స్టాక్ రూమ్‌లోని నిత్యవసర సరుక
ప్రకాశం: బీసీవైఎం పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గురువారం కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక బీసీ సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్
SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, సూర్యాపేట నుంచి కోదాడ వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కా
NRML: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక క్షేత్రస్థాయి అమలును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే స్థానిక కేజీబీవీ పాఠశాలను ఆమె ఆక
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ మూవీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ పక్కాగా లాక్ అయినట్ల
SKLM: లావేరు మండలం గుర్రాలపాలెం పంచాయతీ పరిధిలోని రోడ్డు అధ్వానంగా తయారైంది. గుర్రాలపాలెం నుంచి బాణం, జి.సిగడాం, పొందూరు మండలాలకు వెళ్లే రోడ్డులో గత ఏడాది కిందట మెటల్ రాళ్లు వేసి వదిలేశారు. రోడ్డుపై రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు, ప్రయాణికుల