GNTR: తెనాలి 36వ వార్డులో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త ఒక ఉద్యమంలా కృషి చేయా
SDPT: ఆయిల్ ఫామ్ సాగుపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానశాఖ, ఆయిల్ ఫామ్ అధికారులతో కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకోడిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్ల
AP: విజయనగరం జిల్లాలో ఇవాళ CM చంద్రబాబు పర్యటించనున్నారు. రావివలస గ్రామంలో NTR భరోసా పింఛన్లను సీఎం పంపిణీ చేయనున్నారు. రావివలసలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బాలికలతో మాట్లాడనున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్
తిరుమల అన్నమయ్య భవన్లో నేడు TTD బోర్డు మీటింగ్ జరగనుంది. వార్షిక బడ్జెట్ రూ.5,400 కోట్లు ప్రతిపాదనపై చర్చ జరగనుంది. విద్యా ప్రమాణాలు పెంపు, వకుళామాత ఆలయంలో అక్షరాభ్యాసం, భద్రతా సిబ్బంది నియామకం, లగేజీ తనిఖీ కోసం ఎక్స్ రే బ్యాగేజీ, 51 మంది అర్చకుల ప
HYD: మార్చి నెలలో ఎండలు ప్రారంభమై, 38 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా HYD అధికారులు తెలిపారు. దీని ద్వారా నీటి అవసరాలు సైతం పెరుగుతాయని వివరించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వీలుంటే గొడుగు తీసుకుని వెళ్లటం మ
ప్రకాశం: సింగరాయకొండ నరసింహస్వామి దేవస్థానంలో ఇవాళ బహిరంగ వేలం పాటలు జరుగుతాయని ఈవో కృష్ణవేణి తెలిపారు. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు, కొబ్బరి చిప్పులు, సప్లై సామాను, తలనీలాలు వేలంలో ఉంటాయని చెప్పారు. ఉదయం 10 గంటలకు కార్యాలయం వద్ద పాల్గొనవచ్చ
HNK: వేలేరు మండల కేంద్రంలో నాబార్డ్, డీఆర్డీఏ సహకారంతో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ దుకాణాన్ని నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయంగా తయారు చేసిన హస్తకళలు, చేనేత బ్యాగులు, దుస
నిర్మల్‌లోని వెంకటాపూర్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలోని వలలో చిక్కుకున్న కోతి సుమారు ఆరు గంటల పాటు విలవిలలాడింది. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని శాంతినగర్‌కు చెందిన వన్యప్రాణి ప్రేమికుడు గరిగంటి అనిల్‌కు సమాచారం అందించారు. ఆయన తన మిత్రబృందం
TPT: హైదరాబాద్‌కు చెందిన రాచమల్లు వెంకట సుజిత అనే భక్తురాలు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్‌కు శుక్రవారం రూ.1 కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అం
GNTR: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మార్చి 1న అమరావతి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యవేక్షించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆమె, అనంతరం శంకుస్థాపన వేదికలను స్వయంగా పరిశీలి