SRPT: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా అందించే HPV టీకాలను చేసుకోవాలని సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ అన్నారు. ఆదివారం తుంగతుర్తిలోని ఏరియా హాస్పిటల్లో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభి
విజయనగరం జిల్లాకు చెందిన వెంపడపు గణేష్, బొబ్బిలి(మం) పారాది గ్రామానికి చెందిన అల్లాడ వెంకట రమణ వారి కుటుంబలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ జిల్లా కార్యాలయంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించా
నెల్లూరు రూరల్ ములుమూడి గ్రామంలో రూ.42.50 లక్షలతో ములుమూడి కలుజు మీద బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్ట
అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం బాపనవారిపల్లిలో ఆదివారం ఉదయం భార్యాభర్తలపై దాడి జరిగింది. నరసింహులు, మమత దంపతులు సర్వే నంబర్ 357లో ఇల్లు నిర్మాణానికి గుంట తీయిస్తుండగా నజీర్ కుటుంబసభ్యులు వచ్చి వాగ్వాదానికి దిగినట్లు బాధి
సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆడబిడ్
NRPT: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేది ప్రతి ఒక్కరి బాధ్యత అని మంది పల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 99 ప్రజా రోజుల ప్రణాళికలో భాగంగా ధన్వాడ మండల కేంద్రంగలో పరిశుభ్రత, తాగునీరు, డ్రైనేజీ శుభ్రపరిచే వంటి అంశాలపై పంచాయతీ కార్యదర్శి
RR: ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డిని శంకర్పల్లి మాజీ సర్పంచ్ బేసోల్లా శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకె అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ పట్టిష్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంయుక్త నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఈ మూవీలో సంయుక్త ఫియర్ లెస్, పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ పోస్టర్క
ASR: అరకులోయలో వెలుగు వ్యవస్థ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సృష్టికర్తలు మహిళలను ఆర్టీసీ ప్రాంతీయ జోన్ ఛైర్మన్ దొన్నుదొర దేవతలతో పోల్చి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా విద్యతో ఇంటితో పాటు సమాజ
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఎస్ఆర్ షాపింగ్ మాల్‌ను సినీనటి మీనాక్షి చౌదరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మాల్ పట్టణ ప్రజలకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్