RR: ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డిని శంకర్పల్లి మాజీ సర్పంచ్ బేసోల్లా శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకె అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని శ్రీధర్‌కు ఎమ్మెల్యే సూచించారు.