MHBD: మరిపెడ మండలం లచ్చ తండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా, భవన స్లాబ్ పనులను మరిపెడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి సోమవారం కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తం
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 24 డివిజన్లో 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్ర
WGL: ఓరుగల్లుకు ప్రత్యేక చరిత్ర ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ కాంగ్రెస్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత పదేళ్ల పాలనలో చేపట్టని ఎన్నో అభివృద్ధి పనులను ఓరుగల్లు నగరంలో తము చేపడుతున్నామని, ఓరుగల్లు స
HNK: వేలేరు మండలంలోని అర్హులైన రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో ధర్మసాగర్, వేలేరు మండలాలు పూర్తిగా వ్యవసాయంపైన ఆధారపడిన మండలాలన్నారు. ఇందకు అనుగుణంగా సబ్సిడీ యంత్ర
VKB: ఎక్కడపడితే అక్కడ పొలాల వెంట అడవులలో చెట్లను అక్రమాలు అందరికీ రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్, మోమిన్‌పేట్ మండలాల్లో అక్రమంగా చెట్లను నరికి రవాణా చేసి కాసుల పంట పండించుక
AKP: జిల్లాలో అక్రమ ఆయుధాలను కలిగి ఉండటం, తయారు చేయడం లేదా రవాణా చేయడం చట్టవిరుద్ధమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. అనుమతి లేకుండా నాటు తుపాకులు వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ ఉన్న ఆయుధాలను ఇతరులకు ఇవ్వడం, గాలిల
TG: కరీంనగర్‌లోని గోపాలపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొడుకు బైక్ అడగడంతో పంట డబ్బులు వచ్చాక కొనిస్తానని తండ్రి మాటిచ్చాడు. అయితే అడిగిన వెంటనే కొనివ్వలేదని మనస్తాపానికి గురైన రిత్విక్..
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర సోమవారం 12వ, 13వ డివిజన్లలో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల మస్టర్ హాజరు పత్రాలను తనిఖీ చేసి సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం రాజీవ్ పార్క్‌ను
HYD: బంజారాహిల్స్ PS పరిధిలో మహిళను బైక్ ఢీకొట్టింది. బంజారాహిల్స్ రోడ్ నం.2, ఎల్వీ ప్రసాద్ మార్గ్‌లోని బ్రాడ్ వే వద్ద ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉమా సాహును ఓ బైకర్ ఢీ కొట్టాడు. గాయాలతో అల్లాడిపోతున్న ఆమెను ప్రైవేట్ హాస్పిటల్‌కు త