టాలీవుడ్ స్టార్ హీరో హనుమంతుడి గెటప్‌లో ఉన్న ఓ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఈ ఫొటోలో ఉన్న నటుడు ఎవరై ఉంటారా? అంటూ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, ఈ ఫొటో చూస్తున్న మీకైనా
JNG: బచ్చన్నపేట మండల కేంద్రంలోని కోవడాటూరు, చిన్న రామన్ తండా, లింగంపల్లి తదితర గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్యపానం నిషేధించాలని నిర్ణయించారు. మంగళవారం గ్రామస్థులు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మిత
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అందిస్తున్న సేవలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన నెలలో 22,447 మంది ఔట్ పేషెంట్లు, 1872 మంది ఇన్ పేషెంట్లు వివిధ విభాగాలలో సేవలు పొందారని ఆయన పేర్కొన్నార
AP: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ పదవికి అనర్హుడని మాజీమంత్రి రోజా ధ్వజమెత్తారు. ‘ఆయన రాజీనామా చేయాలి. ఇందు పరువు తీసింది బీఆర్ నాయుడే. నిజం లేకపోతే బాబు, లోకేష్, పవన్‌లకు ఇందు ఎందుకు లేఖ రాసింది. ఆయనకు మహిళలం
అన్నమయ్య: రాయచోటిలోని ఎన్జీవో హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మేల్కొనండి– మీ ఓటు భద్రం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ఓటరు సవరణలో అర్హులైన వారికి కూడా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం
NTR: ఏపీ మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్ మంగళవారం ఎంపీ కేశినేని చిన్నిని విజయవాడ గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర
MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామ శివారు మామిడి తోటలో ఇవాళ కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 25 పందెం కోళ్లు, రూ.65,000 నగదు, ఒక కారు, 5 ద్విచక్ర వాహనాలు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచార
CTR: పెనుమూరు మండలంలో వరుసగా కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇతర కేబుల్ వైర్లు అపహరించబడుతున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సీస
సత్యసాయి: జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పెనుకొండకు చెందిన ఎం. హరీశ్‌ను నియమిస్తూ పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. హరీశ్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరక
ADB: ఇచ్చోడ మండలం గుండాల గ్రామ శివారులో ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను ఇచ్చోడ FRO నాగవత్ స్వామి, సెక్