NTR: ఏపీ మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్గా నియమితులైన టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్ మంగళవారం ఎంపీ కేశినేని చిన్నిని విజయవాడ గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు.