HYD: హోలీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇవాళ మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు. ఈ న
WGL: రాయపర్తి మండలం మైలారం చెందిన రిటైర్డ్ ఎస్సై లేతకుల బుచ్చి రెడ్డి (61) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. 1984లో కానిస్టేబుల్‌గా చేరి సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన 2026 జనవరిలో కేయూ స్టేషన్ ఎస్సైగా పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ ప
AP: విద్య, ఉపాధ్యాయ సమస్యలు, ఆర్థిక డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఏపీటీఎఫ్ మహాధర్నాలు నిర్వహించనుంది. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫ
VKB: హోలీ పండుగను పురస్కరించుకుని పరిగిలోని టీచర్స్ కాలనీలో కామదహన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 12వ వార్డు కౌన్సిలర్ వారాల రవీంద్ర ఆధ్వర్యంలో కాలనీవాసులు, యువకులు కలిసి సంప్రదాయబద్ధంగా కాముడిని దహనం చేశారు. కౌన్సిలర్ ప్రజలందరికీ హోల
SDPT: హోలీ పండుగను సంప్రదాయబద్ధంగా, సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని బెజ్జంకి మండలం ఎస్సై బోయిని సౌజన్య సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బలవంతంగా రంగుల
VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని నాయుడు కాలనీకు చెందిన పెంట రాకేశ్ కుమార్ ఒకేసారి 4 బ్యాంకు ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. సోమవారం విడుదలైన బ్యాంకు ఫలితాలలో రాకేశ్ కెనరా బ్యాంకు పీవో, రీజనల్ రూరల్ బ్యాంకు పీవో, స్టేట్ బ్యాంకు క్లర్క్, యూనియన్ బ్
ATP: బ్రహ్మసముద్రం మండలంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడు బండి సుబ్రహ్మణ్యంను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.లక్షన్నర విలువైన బంగారు గొలుసు, స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో పలు దొంగతనాలకు పా
NDL: నాటు సారా విక్రయదారుల కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏ కేటగిరిలో 19 గ్రామా
AP: అమరావతి క్వాంటం వ్యాలీకి రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ నుంచి అందిన ప్రతిపాదన మేరకు ఆ మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
SRCL: చందుర్తి మండల కేంద్రంలో సోమవారం రాత్రి కామ దహనం ప్రజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ఒక రోజు ముందు రాత్రి కాముని దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది పిడకలతో కట్టెలను పేర్చి కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాముని చుట్టూ ప్రదక