TG: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో విప్ ధిక్కరించిన కౌన్సిలపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఇస్నాపూర్ 8వ వార్డ్ కౌన్సిలర్ మాధవి సభ్యత్వం రద్దు చేశారు.
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని ఆల్ హిలాల్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 6న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ ఛైర్ పర్సన్ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. మ
MDK: నిజాంపేట మండలం నందిగామ గ్రామ చెరువు కట్టను ఇరిగేషన్ ఏఈ శ్రీనిధి ఇవాళ పరిశీలించారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కట్టకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టేలా చర
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలోని రహదారి అయినా జనగాం హుస్నాబాద్ రోడ్డులో ఉన్న మూలమలుపుల వద్ద ప్రమాద సూచికల బోర్డు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూలమలుపుల వద్ద ఎలాంటి సూచికలు లేకపోవడంత
AP: గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుతో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై చర్చించామని ఆయన అన్నారు. సీఎం సూచనలతో వికసిత్ భారత్ లక్ష్యంతో భ
ATP: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం నార్పల గ్రామానికి చెందిన గవ్వల శివశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణులకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం సన్మానించింది. విజయవాడలో జరిగిన కా
కొంతమంది కెమెరామెన్లు హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ పై జూమ్ చేసి వీడియో షూట్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నటి ఆషికా రంగనాథ్ స్పందించింది. ‘కెమెరామెన్లు తమ క్రాఫ్ట్ మీద కంటే మా శరీరాలపై ఫోకస్ పెట్టడం చాలా అగౌరవంగా అనిపిస్తుంది
KKD: కాకినాడ బీజేపీ జిల్లా మీడియా ఇన్‌ఛార్జ్‌గా చక్ర రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చాటిచెప్పాలని కోరారు. పార
NLG: చిట్యాల పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న, పెద్ద, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా చిన్న కాపర్తి గ్రామంల
TG: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని.. ప్రతి పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని చెప్పారు. పాఠశాలల్లో డ్రగ్స్ పై కఠిన నిఘా ఉంచాలని.. యూరియా యాప్‌లో మార్పులు