ADB: ఈనెల 20 నుంచి నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎం గా పోటీలో అదిలాబాద్ జిల్లా ఖో ఖో జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులను కలెక్టర్ రాజర్షి షా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు చదువుతోపాట
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా ముమ్మరం చేశారు. సెక్షన్ 144 అమలులో ఉండగా
AP: డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. కొన్నేళ్లుగా క్లోరినేషన్ జరగలేదని, క్లోరినేషన్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నీళ్ల శాంపిల్స్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. తాగునీటి కలుషితం వల్లనే డయేరియా ప్ర
W.G: ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్లో వీరవల్లి మహేష్ ఇంటర్వెల్లో మరో విద్యార్థి కాలు తగిలి పడిపోగా మహేష్‌కి చెయ్యి విరిగిందని పాఠశాల HM జాన్ బాబు బుధవారం తెలిపారు. అతనికి వైద్య ఖర్చులు రూ. 20 వేల అయ్యిందని మహేష్ తండ్రి పెద్దిరాజు తెలిపారు. ఈ వి
NGKL: జిల్లాలో ఇంటర్ తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్ 7,557 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. రేపు సెకండ్ ఇయర్ 7,616 మంది స్టూడెంట్స్
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేశ్ ఆధ్వర్యంలో ధర్మాజీపేట వెళ్లే రోడ్డుకు మరమ్మతుల పనులను ప్రారంభించారు. రోడ్డుపై గుంతలు పడడంతో RTC బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఇబ
TG: ప్రముఖ యూట్యూబర్ కోమలి (21) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా మరో యూట్యూబర్‌తో ప్రేమలో ఉన్న ఆమె, బ్రేకప్ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నం చేశ
MDCL: మల్కాజ్గిరి పరిధిలో రహదారుల మధ్య సంవత్సరాలుగా మూలకు పడి తుప్పు పట్టిన వాహనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు మల్కాజ్గిరి జోన్లో 39, ఉప్పల్ జోన్లో 40, ఎల్బీనగర్ జోన్లో 10 వాహనాలను
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26, 2026న ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సఖా సప్తపద భవ’ అనే వేద మంత్రం స్ఫూర్తితో ఈ జంట జీవితాంతం స్నేహితులుగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. సి
WGL: గీసుగొండ మండలం సూర్య తండా సమీపంలోని SRSP కాలువ నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సమాచారం మేరకు గీసుగొండ CI విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం