BHNG: అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపాక గ్రామ శివారులోని మూసీ నది నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. గ్రామానికి చెందిన లోడంగి శ్రీకాంత్ (29), ముక్కముల మల్లేష్ (25), కన్నా స్వామి (30) నుంచి మూడు ట్ర
TPT: దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణశాలలో పనిచేస్తున్న అగర్బత్తులు తయారీ కేంద్రాన్ని జీఈఈవో డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. ప్రస్తుతం చామంతి, గులాబీ, తామర సుగంధాలతో మూడు రకాల అగర్బత్తులు తయారవుతున్నాయని, త్వరలో సంపంగి, వెయ్యి వరహాలు, తుల
MDK: పెద్ద శంకరం పేట మండలం కమలాపూర్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో పశువుల కాపరి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపుర్కు చెందిన చాకలి బుచ్చయ్య గ్రామ శివారులో శనివారం పశువుల కాయడానికి వెళ్లి అనుమాదాస్పద స్థితిలో మృతి చె
GNTR: గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని ఒక గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు చిక
KMR: జిల్లా DMHO(I/C)గా డా. రవీందర్ గౌడ్‌ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డా. రవీందర్ నాయక్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. డా. రవీందర్ గౌడ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి KMRలో RMOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్ర
TG: అడవుల పరిరక్షణ కోసం 2026-27లో రూ.367.59 కోట్లతో రూపొందించిన ప్రణాళికకు అటవీశాఖ ఆమోదం తెలిపింది. 2026-27 వార్షిక ప్రణాళికపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు సమగ్రంగా చర్చించారు. అటవీ రక్షణ, నేల-తేమ సంరక్షణ పనులు, వన్య ప్రాణుల ఆవాస
JN: జిల్లాలో ట్రాన్స్జెండర్ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు ట్రాన్స్జెండర్లకు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున
BHPL: జిల్లాలో పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర తెలిపారు. BC, EBC విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నా, బ్యాంక్ ఖాతాక
GDWL: జిల్లాకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆదివారం రానున్నట్లు కార్యకర్తలు తెలిపారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ చౌరస్తాలో నిర్వహించే సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యు
VZM: పట్టణంలో స్దానిక కోట వద్ద ఆదివారం ఉదయం 6.30 నుండి 8.30 వరకు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మునిసిపల్ సహాయ కమీషనర్ కిల్లాన అప్పలరాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవితంతో సతమతమవుతున్న ప్రజానీకానికి మానసిక ఉల్లాసం కలి