TG: గాలికుంటు వ్యాధి సోకకుండా రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలని పశువైద్యాధికారులు తెలిపారు. జిల్లాల్లో వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ టీకాల కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. రైతులు నిర్లక్ష్యం చేయకుండా ఆయా గ్రామాల్లో నిర్వహించే పశువైద్య శిబిరాల్లో తప్పకుండా టీకాలను వేయించాలని సూచించారు.