NZB: రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన నేపథ్యంలో ధన్పాల్ సోమవార
SRD: హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ మైదానంలో జరిగిన సీఎం కాపు రాష్ట్ర యోగ పోటీలో సంగారెడ్డికి చెందిన మాధవి కాంస్య పతకం సాధించింది. కాంస్య పతకం సాధించినందున సంగారెడ్డి జిల్లా డివైఎస్ఓ అఖిలేష్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా యోగాసనా స్పోర్ట్స్
అన్నమయ్య: బి.కొత్తకోట మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ BS లిషానందని తెలిపారు. 5వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200, SC, ST విద్యార్థులు రూ.125 చెల్లించి ఈ
ADB: ఉట్నూరు మండలంలోని షాంపూర్ రోడ్డు ప్రమాద బాధితులు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను సోమవారం పరామర్శించారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో మా
VZM: రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈనెల 27 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. తొలి దశలో జామి, సంతకవిటి, బొబ్బిలి మండలాల్లో కేంద్రాలు ప్రారంభిస్తామని, పెసలు క్వింటాకు రూ.8,768, మినుములు రూ.7,400 మద్దతు ధరగా ఉం
SRCL: పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్మికులు తరలివచ్చి తమ డిమాండ్లు పరిష్కర
ఈనెల 26న సూపర్-8 పోరులో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2022లో ఆస్ట్రేలియా వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్
MBNR: పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడ
NLR: కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన కన్నె ఆనంద్ రావు (42) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కావలి రూరల్ పోలీసులు సోమవారం తెలిపారు. మృతుడు ఈ నెల 21న సిరిపురంలో గడ్డిమందు తాగడంతో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం నెల్ల