E.G: కడియం మండలం వేమగిరి గ్రామపంచాయతీ పరిధిలోని 400/220 కె.వి విద్యుత్ స్టేషన్‌కు సంబంధించి ఏపీ ట్రాన్స్‌కో 2008-09 నుంచి రూ.3.88 కోట్ల ఇంటిపన్ను బకాయిలు చెల్లించలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా, కోర్టును ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో పంచాయతీ అధికారులు
SRPT: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు అనంతగిరిలో గ్రామపంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, అనంతగిరి ఎంపీడీవో కార్యాలయ
TG: YS రాజశేఖర్ రెడ్డిని ఎదిరించానని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చని, గతంలో తాను తెలంగాణకు వెళ్లినప్పుడు ఎవరూ ఆపలేదని గుర్తుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంద
MDK: శివంపేట మండలం చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న స్వామివారి నమూనా ప్రతిమను రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ ఆంజనేయశర్మ అందజేశారు. ప్రముఖ శిల్పి, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,81,531 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 254 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 18 మంది దంపతులు లక్ష్మీ గణపతి
SDPT: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పక్కా ప్రణాళికతో ధాన్యం దిగుమతి జరుగుతోందన్నారు. మంగళవారం ఆమె కొండపాక మార్కెట్ గోదాం, కొమురవెల్లి లెనిన్ నగర్ నందిని కాటన్ ఇం
GDWL: జిల్లా కలెక్టరేట్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు లభించాయి. అవార్డులు అందుకున్న వారిలో డీఎస్పీ వై.మొగులయ్య, సీఐలు ప్రదీప్ కుమార్, టి.శ్రీను ఉన్నారు. వీరితో పాటు ఇటిక్యాల ఎస్సై రవి, గద్వాల్ రూరల్ ఎస్సై శ్
MBNR: జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. గాంధీ భవన్లో మాట్లాడుతూ.. పవన్‌కు నిజంగా దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నుంచి తనపై పోటీ చేయాలన్నారు. కేవలం మాటలు చెప్పడం కాదు, ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని సవా
AP: కూటమి ప్రభుత్వం లాంటి పాలన దేశంలో ఎక్కడా లేదని.. హామీలిచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సూపర్ సిక్స్ అమలుపై TDP దబాయిస్తోందని, నిరుద్యోగభృతి, మహిళలకు నెలకు రూ.1500 ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప
NTR: రోజురోజుకి పెరుగుతున్న CNG గ్యాస్ ధరల నేపథ్యంలో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ గడియార స్తంభం వద్ద ధర్నా నిర్వహించారు. ధరలకు హద్దే లేదా, ఏలే వాడికి బుద్ధి లేదా, పెరిగిన CNG గ్యాస్ ధరలు ఉపసంహ