MBNR: జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. గాంధీ భవన్లో మాట్లాడుతూ.. పవన్‌కు నిజంగా దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నుంచి తనపై పోటీ చేయాలన్నారు. కేవలం మాటలు చెప్పడం కాదు, ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని సవాల్ చేశారు. తనను మొదటిసారి విధిగా జడ్చర్ల ప్రజలు ఆదరించి గెలిపించారు అని అన్నారు.