JGL: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో మంత్రి అజాహరుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తక
IPL ఫైనల్‌ను బెంగళూరు నుంచి తరలించడం అన్యాయమంటూ కర్ణాటక డిప్యూటీ CM శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. IPL ఫైనల్‌ను తరలించడానికి ప్రధాన కారణం చిన్నస్వామి స్టేడియం సీటింగ్ కెపాసిటీ తక్క
RR: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి షాద్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పనితీరును సమీక్షించారు. ఫిర్యాదులు, రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శక పోలీసింగ్ అందించాలని అధికారులకు సూచించారు. స్ట
జగిత్యాల జిల్లాలో నూతనంగా మంజూరైన పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేయుటకు 69 మంది మహిళా బోధకులు, 69 మంది మహిళ ఆయాల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాము తెలిపారు. బోధకులుగా పనిచేయడానికి ఇంటర్మీడియట్ లేదా తత్
SS: జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబాఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఆఖరి తేదీని జూన్ 5 వరకు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ ఆర్. జమునా బాయి తెలిపారు. ఫేజ్-2 సీట్ల కేటాయింపులో అర్హత సాధించిన విద్యార్థులు ఒరిజ
BPT: అద్దంకి (మం) మణికేశ్వరం గ్రామంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తున్న అక్రమ చేపల చెరువులను అధికారులు తొలగిస్తున్నారు. చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ చెరువు
KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ఆడిటోరియంను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఆ భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చార
TG: పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్, రాజకీయాలపై అనిరుధ్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ప్రొడ్యూసర్లు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ అక్కడికే వెళ్తారని ఆరోపించారు. ఆయన నటించిన ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయని, ఆ డ
ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో గుర్తుతెలియని మగశవం కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్య పాఠశాల ఎదురుగా స్మశాన వాటిక సమీపాన ఉన్న చెరువులో మగ శవం లభ్యమైనట్లు రూరల్ సీఐ వెంకటరమణ మీడియాతో తెలిపారు. చేతి పై అమ్మ ఎన్టీఆర్ పచ్చబ
కోవూరు మండలం గుమ్మల దిబ్బలో మంగళవారం అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీవో శారద విచ్చేశారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ స్థానికులకు అంగన్వాడీ కేంద్రాల్లో కల్పించే సౌకర్యాలపై అవగాహన కల్పించారు. మూడు స