SS: జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబాఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఆఖరి తేదీని జూన్ 5 వరకు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ ఆర్. జమునా బాయి తెలిపారు. ఫేజ్-2 సీట్ల కేటాయింపులో అర్హత సాధించిన విద్యార్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో సంబంధిత పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలని కోరారు.