KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ఆడిటోరియంను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఆ భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆడిటోరియంను తీర్చిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.