GNTR: జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ‘మిషన్ వాత్సల్య’ కింద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కౌన్సిలర్, మేనేజర్, స్టోర్ కీపర్, హెల్పర్, పీటీ/యోగా టీచర్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు మార్చి 23 నుం
PDPL: మంథని- రచ్చపల్లి ఆర్అండ్ఆర్ కాలనీ, ఖమ్మంపల్లి ప్రధాన రహదారిపై సూరయ్యపల్లి గ్రామ శివారులోని వంతెన ప్రమాదకరంగా మారింది. రహదారిపై పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో పాటు, వంతెన రెండు వైపులా రైలింగ్ ధ్వంసమైందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తు
MNCL: జనగణన- 2027 తొలి విడతలో భాగంగా ఇళ్ల గణన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం నస్పూర్ కలెక్టరేట్లో జనగణన ప్రక్రియ, యాప్ నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గ
రాత్రి పూట సూర్యకాంతిని అందిస్తామంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ చెబుతోంది. ఈ ప్రతిపాదన కింద నేల నుంచి 600-625 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. టెర్మినేటర్ లైన్‌గా పిలిచే రాత్రి-పగలు సరిహద్దు రేఖలో అవి స
SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతన ముఖద్వారం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి స్వంత నిధులతో నిర్మించిన ఈ ద్వారాన్ని సర్పంచ్ ముక్కీస కవిత పరిశీలించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి
NLG: రాష్ట్ర బడ్జెట్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీలను దహనం చేశారు. విద్యారంగానికి కేవలం 8% నిధులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వర్సిటీ నియామకాలపై స్పష్టత లేదని నేత
SRD: పటాన్చెరు నియోజకవర్గం వెలిమల గ్రామంలో బీఆర్ఎస్ నేత రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కానుకలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థ
CTR: LPG సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వొద్దు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. LPG సరఫరాపైనా సీఎం సమీక్షించారు. ఈ స
హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్లో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘వంద దేవుళ్లు’ అనే టైటిల్ ఖరారు చేస్తూ.. ఇందుకు స
శ్రీకాకుళం పీఎన్ కాలనీకి ఆనుకుని ఉన్న నీలంచెరువు ఆక్రమణలు తొలగించాలని నారాయణపురం ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు శుక్రవారం డిమాండ్ చేశారు. చౌదరి సత్యన్నారాయ కాలనీ సచివాలయం పరిధిలోని నీలంచెరువు ఆక్రమణకు గురి అవుతోంద