ATP: అనంతపురంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ 6వ రాష్ట్ర మహాసభలు కరపత్రాలను ఆవిష్కరించారు. మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రిలో మార్చి 16,17 తేదీలలో జరిగే ఈ మహాసభలు జరుగుతాయన్నారు. కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకునేందుకుగాను తలపెట్టిన ఈ మహాసభలు జయప్రదం చేయాలన్నారు.