విశాఖ 34వ వార్డు డిజిటలైజేషన్ ప్రక్రియలో ముందుండాలని వైసీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. ఆసీలమెట్ట పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాడర్ రిజిస్ట్రేషన్, అనుబంధ సంఘాల కమిటీల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని తెలిపారు.