ATP: గుత్తి పట్టణంలోని ఇలాహి షాదీ ఖానా వద్ద గల కాంప్లెక్స్ పన్ను బకాయి చెల్లించలేదని మున్సిపాలిటీ అధికారులు మంగళవారం 8 దుకాణాలను సీజ్ చేశారు. కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. 3 సంవత్సరాల పన్ను బకాయి రూ.1,90,000 ఉండడంతో ఎనిమిది షాపులను సీజ్ చేశామన్నారు. సకాలంలో ఇంటి మరి దుకాణాల పనులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు కోరారు.