VZM: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించడంపై కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు అని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందన్నారు.