PDPL: కమాన్ పూర్ మండలం నాగారంలో శ్రీదేవి, భూదేవి సమేత బొడ్రాయి, గ్రామదేవతల ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహిస్తున్నారు. వేదమంత్రాలు, హోమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సునీల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.