TPT: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మంగళవారం కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. జిల్లాలోని కీలక బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించే క్రమంలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12:45 గంటలకు సూళ్లూరుపేటలోని హోలీ క్రాస్ సర్కిల్‌ను వారు సందర్శించనున్నారు.