కోనసీమ: పేదవారిని ఆదుకోవాలనే సందేశాన్ని రంజాన్ మాసం అందిస్తుందని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని MLC తోట నియోజకవర్గ సోదర సోదరీమనులందరికీ శనివారం హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని కోరారు.
Tags :