KRNL: ఆదోనిలో దళిత యువకుడు రమేష్‌పై కస్టడీలో హింసించడాన్ని మానవ హక్కుల ఫోరం తీవ్రంగా ఖండించింది. ఓ సీఐ తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీట్ తెరిచారని ఆరోపించింది. ఈ ఘటనపై ఏపీ హైకోర్టు స్టే విధించినట్లు పేర్కొంది. బాధ్యులపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని HRF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఇవాళ డిమాండ్ చేశారు.