ATP: జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర డ్యాంకు 33 గేట్లను ఒకే సీజన్లో తొలగించి కొత్తవి నిర్మించడం దేశంలోనే ఒక రికార్డు అని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులుతో కలిసి ఆయన డ్యాం పనులను పరిశీలించారు. CM చంద్రబాబు ఇచ్చిన ‘గో ఆల్ అవుట్’ పిలుపుతోనే ఈ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.