W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గురుకుల పాఠశాలను గురువారం జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. కమిటీలో తహశీల్దార్ రాజరాజేశ్వరి, వైద్యాధికారి వెంకటేశ్, RWS ఏఈ రాజా శ్రీనివాస్, MPHEO వెంకటేశ్వర్లు, PHC సిబ్బంది ఉన్నారు. గురుకుల పాఠశాలలోని మౌలిక వసతులను వీరంతా పరిశీలించారు.