భారతీ ఎయిర్టెల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. BSMA లెక్కల ప్రకారం ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 65 కోట్లకు చేరింది. భారత్ నుంచి 36.8 కోట్ల మంది, ఆఫ్రికాలోని 14 దేశాల్లో 17.9 కోట్ల మంది ఈ సేవలు వాడుతున్నారు. శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవల కోసం స్పేస్ ఎక్స్, యూటెల్, శాట్ వన్ వెబ్ సంస్థలతో ఎయిర్ టెల్ ఒప్పందం పెట్టుకుంది.