VZM: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని గజపతినగరం సీఐ జిఏవి రమణ చెప్పారు. శుక్రవారం గజపతినగరం సర్కిల్ పరిధిలో గల బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ జంక్షన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.