NDL: ఈ రోజు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ మండలం నక్క వాగులపల్లెలో ఇస్మాయిల్ కుమార్తె వివాహానికి హాజరైనూతన వధువువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తిరుమలరెడ్డి, రామచంద్రుడు, సోమేష్ యాదవ్, న్యాయవాది నాగభూషణం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.